Jump to content

కులుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
నానార్ధాలు
సంబంధిత పదాలు

కులుకులాడి/కులుకుట[[[శృంగారచేష్ట]]/పూయు, /కులికిన/ కులికే/కులుకుతు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అబ్బ! ఏం కులుకు! పొద్దుటి నుంచీ వాడు అద్దం తప్ప మన వేపే చూడడం లేదు. నిలువవే వాలు కనుల దాన.... వయ్యారి హంస నడక దానా.... అనే పాటలో పదప్రయోగము: నీవు కులుకుతు గలగల నడుస్తువుంటే నిలువదే నా మనసు.... ఓ లలనా, ఓ చెలియా... ఓ మగువా..... అది నీకే తెలుసు..

  • 1. పూయు; = "చ. అలఘు తదీయఖేల నలనాడెడు నన్నులగుబ్బచన్నులన్‌, గులికిన యేణనాభివకుంకుమసంకు మదాంక పంకసం, కలితవిలేపముల్‌ కరఁగి గమ్మని కమ్మనితావు లీనఁ ద, జ్జలములఁదేలి భోగులనఁజాలిరి చెల్వపుఁజిల్వ పెందొరల్‌." హన. ౧, ఆ.
  • 2. పోయు;= "సీ. గొజ్జంగపూనీరు కులికి మేదించి కమ్మకస్తురి మేనఁగలయ నలఁదు." కాశీ. ౩, ఆ.
  • 4. వేయు; = "క. గంబూరకులికి యనురా,గంబూర మనంబు చల్లఁగాఁ బన్నీటన్‌, బింబోష్ఠియతని పాదా, బ్జంబుం గడిగించెఁ గూర్మిసకియల చేతన్‌." సా. ౨, ఆ.
  • కులుకు గుబ్బల నెదఱొమ్ము గ్రుమ్మికుమ్మి
గురివింద పొదకింద గొరవంక పలికే............. గోరింట కొమ్మల్లో కోయిల్లు కులికే | గురివింద |............ తెల్లారి పోయింది పల్లె లేచింది (2)ఉండమ్మా బొట్టు పెడతా! (1968) సినిమా కొసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పాట.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]

india telugu

"https://te.wiktionary.org/w/index.php?title=కులుకు&oldid=953055" నుండి వెలికితీశారు