పోయు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కుమ్మరించు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పారబోయు/ పోయుట/ పోయుము /తలబ్రాలు పోసినది/వడపోయు/వృథాగా నా ఉసురుపోసుకొన్నాడు /పురుడుపోసేనిమిత్తము దానిని పుట్టింటికి తీసుకొని వచ్చినారు / వాడు దానిని నోట్లో పోసుకొన్నాడు /ఆ చిన్నది వానిని నీళ్లు పోస్తున్నది /ఆమె చెట్లకు నీళ్లుపోస్తున్నది /బిచ్చమెత్తి పొట్టపోసు కొంటున్నాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వరికుప్ప కోసు తేలేట్లు గోపురాకృతిగా పోయు