అహంకారము
స్వరూపం
laskshmi
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- పుంలింగము
- అకారాంతము కలది.
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అహంకారము ఒక విధమైన ఆలోచన పద్ధతి.
- మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములు వలె శరీరము లోపలి ఇది ఒక ఇంద్రియము. దృగ్గోచరము కానిది. మానవ కంటికి కనిపించనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
|
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అహంకారమే అతని ఆయుధం
- అహంకారత్వం ఎప్పుడూ పనికి రాదు.
- అహంకరించుట మేధావి లక్షణము కాదు.
- అహంకారముతో కొట్టుమిట్టాడు తున్నాడు.
- అహంకారముగా మాట్లాడు తున్నాడు.
- అహంకారం చేత జీవితము పాడు చేసుకున్నాడు.
- అహంకారము వలన స్నేహితులు దూర మయ్యారు.