దర్పము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము./సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]3 గర్వము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దర్పితుడు
- దర్పకుడు
- దర్పోద్ధతి/దర్పముచేయు
- దర్పోన్నతి
- దర్పక శాస్త్రము
- దర్పించు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కొవ్వు దర్పమే యశస్సుగా భావించినారు
- దర్పముతో ఇతరులను తూలనాడుట