Jump to content

లక్షణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • నామవాచకం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

లక్షణము అంటే గుణ విశేషములు.

గుఱుతు/ విధి / పద్దతి
నానార్ధాలు
  1. రీతి
  2. పద్ధతి
  3. విధము
  4. తీరు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • వివిధ దేశాలకు సంబంధించిన లక్షణము
  • ఆ రోగ లక్షణములను చెప్పుచున్నాను

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=లక్షణము&oldid=959599" నుండి వెలికితీశారు