signal

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, జాడ, సైగ, లక్షణము, గుర్తు.

  • he fired a gun as a signal సంజ్ఞ గా వొక గుండు వేసినాడు.
  • when he came near the town they hoisted a signal వాడు వూరి దగ్గరికి వచ్చేటప్పటికి కోడి వేసినారు.
  • his coming was the signal for their ruin వీడు రావడము వాండ్లకు చేటైనది.
  • his entrance was the signal for a general silence వాడు రాగానే అందరు నోరు మూసుకొన్నారు.

విశేషణం, principal, great ఘనమైన, గొప్ప, దొడ్డ.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=signal&oldid=478136" నుండి వెలికితీశారు