దొడ్డ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పెద్ద, గొప్ప./అయ్య/దొడ్డు/మంచి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వేమన పద్యంలో పదప్రయోగము. అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు ....
- జగమడ్డఁదగు దొడ్డసత్తియై." నీలా