పెద్ద

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

పెద్ద (విశేషణం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
 1. పెద్దలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఊరికి పెద్ద,

పెద్దవాడు,గొప్పవాడు...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. పెద్దదైన
 2. జ్యేష్ఠ
 3. అగ్ర
సంబంధిత పదాలు
 1. గ్రామపెద్ద
 2. పెద్ద అక్షరము
 3. పెద్దది
 4. పెద్దలు
 5. పెద్దరికము
 6. పెద్దతనము
 7. పెద్దమనసు
 8. పెద్దమనిషి
 9. పెద్దింటమ్మ
 10. పెద్దన్న
 11. పెద్దమ్మ
 12. పెద్దపులి
వ్యతిరేక పదాలు
 1. కనిష్ఠ
 2. చిన్న
 3. పిన్న
 4. ఆఖరి
 5. చివరి

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"గీ. నెత్తురొండొండ వెల్లువై నేలఁబెద్ద, కాలువలు గట్టి పాఱంగఁ గడుఁదనర్చి, కావిసెలయేఱులురలెడు గనపకొండ, కరణినొందె బాణుఁడు బాహుకర్తనమున." హరి, ఉ. ౮, ఆ.

 • హరిసహస్రశీర్షుంఁ బరము సహస్రాక్షు, వేదమయు సహస్రపాదు నలఁతు, లైన వారికంటె నలఁతి పెద్దలకును, జాలఁబెద్దయగు దయాళుఁ గొలుతు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పెద్ద&oldid=967200" నుండి వెలికితీశారు