జ్యేష్ఠ

విక్షనరీ నుండి

జ్యేష్ఠ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 1. నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

 1. మొట్ట మొదటి - అని అర్థము.
 2. ఇది ఒక నక్షత్రము పేరు.
 3. దురదృష్ట దేవతని జ్యేష్ఠాదేవి అని పిలవడం పరిపాటి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. అగ్ర
సంబంధిత పదాలు
 1. జ్యేష్ఠకుమార్తె
 2. జ్యేష్ఠకుమారుడు
 3. జ్యేష్ఠభాగము
 4. జ్యేష్ఠమాసము
 5. జ్యేష్ఠనక్షత్రము
 6. జ్యేష్ఠుడు
 7. జ్యేష్ఠరాలు
 8. జ్యేష్ఠాదేవి
వ్యతిరేక పదాలు
 1. కనిష్ఠ
 2. చిన్న

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=జ్యేష్ఠ&oldid=954824" నుండి వెలికితీశారు