notable
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, (remarkable) ప్రసిద్ధమైన, ప్రచురమైన, దొడ్డ, తగిన.
- a notable event అతి ప్రసిద్ధమైన కార్యము.
- or careful జాగ్రత్త గల.
- a notable woman ప్రౌడురాలు.
- she is a very notable యిది మంచి పనిమంతురాలు.
- he gives a notable reason for what he did తాను చేశిన దానికి దొడ్డ సమాధానము చెప్పినాడు.
- the notables (a French phrase) ఊరి పెద్దలు, ముఖ్యులు, కర్తలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).