Jump to content

sign

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, సంజ్ఞ, గురుతు, చిహ్న, సైగ, జాడ, లక్షణము, ఆనవాలు, సూచన.

  • there is no sign of their coming వాండ్లు వచ్చే జాడ కానము.
  • a favourable sign or omen మంచి శకునము.
  • a bad sign అవలక్షణము, అపశకునము.
  • he made a sign for me to come నన్ను రమ్మని సైగ చేసినాడు.
  • I took or understood his sign వాడు చేసిన సైగను కనుక్కొన్నాను, తెలుసుకొన్నాను.
  • signs of the zodiac రాసులు.
  • while the sun was in the sign Virgo సూర్యుడు కన్యరాశిలో వుండేటప్పుడు.
  • thesign manual రాజుచేవ్రాలు.
  • the sign of an inn సత్రము వాకిట యిది సత్రమనితెలిశేటట్టుగా వొక పలక మీద వ్రాసిన గురుతు.

క్రియ, విశేషణం, చేవ్రాలు చేసుట.

  • he signed the paper ఆ కాకితములోచేవ్రాలు చేసినాడు.
  • he signed them with the cross వాండ్లకు కొరతముద్ర వేసినాడు.
  • signed Rama Chandra Rao రామచంద్రరావు అని చేవ్రాలుచేసి వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sign&oldid=944229" నుండి వెలికితీశారు