కారము
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]కారము (రుచి)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపము.
- బహువచనం లేక ఏక వచనం
కారాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- షఢ్రుచులలో ఇది ఒకటి. ఉదా: మిరపకాయలు కారముగా నుండును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చమత్కారము / మమకారము/ ఉపకారము/
- గొడ్డు కారము, ఉప్పు కారము, తెల్లగడ్డ కారము, ధనియాల కారము, ఇడ్లీ కారము, సాంబారు కారము, కారముగా, కారమువలన, కారముతో, కారమువేసి, కారమైన.
అహంకారము / గుణకారము / కామకారము /మమకారము/ఉపకారము/ కకారము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చవుడు ; ="చ. అంబరమున బుట్టినట్టి మలపంకము కారములోన నద్దగా, విరిసినయటు." భార. శాం. ౩, ఆ.
- బిడ్డలకుఁ బోసెడి మందు. ="సీ. పసిఁ దహతహ పెట్ట మసలెడి కార్చిచ్చు కారంపుమందుగా నారగించి." చమ. ౧, ఆ.
అనువాదాలు
[<small>మార్చు</small>]కారము (విశేషణము)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు