ఉప్పు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఉప్పు నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఉప్పు ఆహారంలో చాలా ప్రధానమైనది. షఢ్రుచులలో ఇది ఒకటి. దీనిని సముద్రపునీటిని ఇంకించి తయారు చేస్తారు. స్వాతంత్ర్యసమరంలో గాంధీజీ ప్రారంభిచిన ఉప్పు సత్యాగ్రహానికి చాలాప్రాముఖ్యం ఉంది.
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- దే.స.క్రి. ఉడుకబెట్టు.
- సొమ్ము. "క. తొంటిజని వానియుప్పటు, తింటి జుమీ యింత పాటు దెచ్చుకొనుటకై." శుక. ౩,ఆ. ౪౧౧. ఉదా: వాని ఉప్పు తిని వానికే అపాయము తలపెట్టినాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే వంటకు రుచి. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడజూడ రుచులు వేరు - వేమన.
- w:ఉప్పు శోభనా చలపతిరావు నటుడు శోభన్ బాబు పూర్తి పేరు.
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఉప్పులేక రుచి పుట్టునటయ్య భాస్కరా.......
- ఉడుకబెట్టు. "వ. కీచకతండు లంబులం బిండిగొట్టి కొట్ర బోసి యుప్పిగొప్పలుగా జేసి యావించిన కుడుముల బానలు...." కాళ. ౩,ఆ. ౩౬.