లవణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- లవణములు/. సైంధవము, బిడము, రుచకము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- /లావణ్యము గలది.
- సంస్కృత విశేష్యము =[రసాయనశాస్త్రము] లోహము అలోహములచే నేర్పడిన సమ్మేళనము ఒక లవణాధారము. ఆమ్లములోని హైడ్రోజన్‌ను తప్పించి ఆస్థానము నాక్రమించి మిగిలిన ఆమ్ల భాగముతో కలియగా నేర్పడు క్రొత్త సమ్మేళనము (Salt).
- సంస్కృత విశేష్యము =ఉప్పు. ( సైంధవ, సౌవర్చ, కాచ, బిడా సముద్ర లవణములని పంచ లవణములు.)
- వ్యతిరేక పదాలు
- సైంధవ లవణము.