నిండా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పూర్తిగా/ నిండుగా అని అర్థము. ఉదా: చెరువునిండా నీళ్ళున్నాయి. / కుండ నిండా నీళ్ళున్నాయి.
- శానా, విస్తారము /బహు, మహా
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: నిండా మునిగిన వానికి చలి ఏమున్నది?