అనంత :
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]విణ. (అ.ఆ.అ)1. నాశము లేనిది; 2. మేరలేనిది, హద్దులేనిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
సం.వి.ఆ.స్త్రీ.1. భూమి;2. పార్వతి;3. ఉసిరిక 4. కరక 5. గఱిక 6. తరిగొఱ్ఱ 7. తిప్పతీగ 8. తీటకసింద 9. నీరుపిప్పలి 10. మామెన 11. నెల్లి 12. శ్యామలత 13. నీలదూర్వ 14. శ్వేతదూర్వ 15. అనంతమూల. 16.పిప్పలి 17. ఒకటి అను అంకె;18. నాగటిచాలు;19. వాయవ్యమూల;20. పూర్ణిమ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు