అనఘభీమద్వాదశి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]అర్థ వివరణ
[<small>మార్చు</small>]'మాఘశుద్ధ ద్వాదశి తిథిని అనఘభీమద్వాదశి' అంటారు . పాపము లేని భీమ ద్వాదశి అని ఇందుకు అర్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనఘభీమద్వాదశి నాడు శ్రీకృష్ణుని చేత ఉపదేశించబడిన వ్రతమును భీమసేనుడు మొదటిసారిగా ఆచరించాడు.