Jump to content

అనధీతే మహాభాష్యే వ్యర్థా స్యా త్పదమంజరీ అధీతేఽపి మహాభాష్యే వ్యర్థా స్యాత్పదమంజరీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

భాష్యము చదువనియెడల పదమంజరిని చదువుట వ్యర్థము; భాష్యము చదివినపిమ్మట పదమంజరి అసలే నిరుపయోగము. అన్యోన్యాశ్రయము గలిగి ఒకదానిచే నింకొకదానికి వ్యాఘాతము కలిగినపుడీన్యాయము ప్రవర్తించును. "కౌముదీ యది కంఠస్థా వృథా భాష్యే పరిశ్రమః, కౌముదీ య ద్యకంఠస్థా వృథా భాష్యే పరిశ్రమః" అన్నట్లు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939