అనవసరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం/విశేషణం.
- వ్యుత్పత్తి
న(కాదు/లేదు)అవసరం.
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నామవాచకం
యోగ్యము కాని సమయం.
- విశేషణం
- అవసరం లేని.
- అక్కర లేని.
- అదను కాని.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనవసరమయిన పని చేయరాదు.
- అనవసరముగా పెను ప్రయత్నము చేయు