అనాదిగా
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్వ కాలమునుండి అని అర్థము: ఉదా: అంటరాని తనము అనాదిగా వస్తున్న ఆచారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అంటరానితనము - ఒంటరితనము మంచి రోజులు వచ్చాయి (1972) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి వ్రాసిన లలితగీతం ........ అంటరానితనము - ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం.