అనామిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అ(కాదు)నామిక(పేరుకలది).
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పేరు లేనిది.
- ఉంగరపు వేలు.(బొటనవేలుతో మొదలు పెట్టి వరసగా వేళ్ల పేర్లు:అంగుష్ఠం, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు