అనావృష్టి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- అనావృష్టి నామవాచకం.
- వ్యుత్పత్తి
న (లేకపోవుట) ఆవృష్టి (మంచివర్షము).
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సకాలంలో వర్షాలు కురవకపోవడం./ఎండిన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అతివృష్టి, అనావృష్టి మొదలైన దేశోపద్రవాలు