అనాసక్తి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(లేకుండుట)ఆసక్తి(అపేక్ష).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అపేక్ష లేకుండుట, తగులు లేకుండుట, ఇష్టము లేకుండుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు