అనికేష జననం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఫలదీకరణం చెందకుండానే అండం పిండంగా మారి, వృద్ధి చెది, పూర్తి జీవిని ఇవ్వడాన్ని అనికేష జననం అంటారు. కొన్ని కీటకాలలో ఇలాంటి ప్రక్కియని చూడవచ్చు. దీనిని ఆంగ్లంలో పార్థినోజెనిసిన్ అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు