అనిమకము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి
వ్యు. అన = జీవనే శబ్దేచ - అన్‌ + ఇమన్. (భావార్థకః) అనిమః = జీవనమ్‌- అనిమేన - కాయతి = ప్రకాశతే - అనిమ + కా + క. (కృ.ప్ర.) శబ్దము చేతను, పరిమళముచేతను ప్రకాశించునవి.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తుమ్మెద అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

కోకిలము. 3. తుమ్మెద. 4. కేసరము. 5. ఇప్ప

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనిమకము&oldid=895590" నుండి వెలికితీశారు