అనిర్విణ్ణుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.విణ.

వ్యుత్పత్తి

వ్యు. న + నిర్విణ్ణః. (న.త.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. దుఃఖితుడు కానివాడు.2. విరక్తుఁడు కానివాడు.3. ఆయాసము లేనివాడు. .......ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

విణ. (అ.ఆ.అ.)1. దుఃఖింపని వాడు;2. ఆయాసము లేనివాడు. .వావిళ్ల నిఘంటువు 1949

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]