అనివార్యము
Appearance
అనివార్యము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- సంస్కృత విశేష్యము
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(కాదు)నివార్యము(ఆపుటకు వీలైనది).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆపుటకు లేదా అడ్డుకొనుటకు వీలులేనిది, తప్పక జరిగెడిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు