అనీకస్థము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గుఱుతు;/ 2. వీరమర్దళము.
- శత్రువీరుల పేళ్లు నడుమఁజెక్కి శూరులు బిరుదుగా కాలి పెద్దవ్రేలిని ధరించెడి ముద్రిక
- స్త్రీలు కాలి పెద్దవ్రేలిని ధరించెడి ముద్రికా విశేషము
- యుద్ధవాద్యము.
- యుద్ధచిహ్నము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు