అనీహమానుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.విణ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కోరుచుండనివాడు, కోరికలేనివాడు;
- ప్రయత్నింపనివాఁడు, ఉపేక్షించువాడు.
- "వ. కర్మఫలంబులు దైవమానుషసిద్ధంబులయిననుం బురుషోత్సాహసముపార్జితంబులయినవి సుస్థిరంబులయి సురక్షితంబులయి వర్తిల్లు ననీహమానుండయి దైవపరుండయినవాఁడు నీరిలోని యానపాత్రంబునుంబోలె నవసన్నుండగు." భార.అర.౧,ఆ. ౧౩౬.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు