Jump to content

అనుకరణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వేరొకరు చేసినట్లే చేయుట/చేసినది.అను(అనుసరించి)కరణము(చేయుట).ఇతరులు చేసినట్లు చేసుట. ద్వనిని అనుకరించుట. ఉదా: పెళపెళ మని ఉరుము చున్నది. బగ బగ మని మండు చున్నది.

నానార్థాలు
సంబంధిత పదాలు
అనుకరించుట / అనుకరించు / అనుకరించారు / అనుకరించాడు
  • ధ్వన్యనుకరణము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అనుకరణము&oldid=895621" నుండి వెలికితీశారు