అనుకోకుండా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం.
- క్రియావిశేషణం.
- వ్యుత్పత్తి
అనుకొనక+ఉండగా.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ముందుగా ఆలోచించుకోకుండా, హఠాత్తుగా.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
అనుకోని.,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]క్షమించండి. ఇది అనుకోకుండా జరిగిన పొరబాటు.