అనుక్రమణిక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత విశేష్యము/సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విషయ సూచిక అని అర్థము./ వరుసను దెలుపు గ్రంథవిశేషము/
- గ్రంథాదియందుఁగాని, గ్రంథాంతమందుఁగాని గ్రంథమందలి విషయములను క్రమముగాఁ దెలుపు గ్రంథభాగము. (విషయసూచిక మొ.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"స్మార్తానుక్రమణిక" (=స్మార్తకర్మలపద్ధతిని వరుసగాఁ దెలుపునట్టి గ్రంథము)
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]వావిళ్ల నిఘంటువు 1949