అనుచరుడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అను(వెంట)చరుడు(నడచేవాడు).
- బహువచనం
- అనుచరులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బంటు, సేవకుడు, వెంట నడచేవాడు, సహాయకుడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]/ |