అనుపల్లవి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- తత్సమం.సం.వి.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- అను (తర్వాత వచ్చేది) పల్లవి.
- బహువచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కర్ణాటక సంగీతకృతులలో వరసగా మూడు భాగాలు ఉంటాయి. 1. పల్లవి 2. అనుపల్లవి 3. చరణము. పల్లవి తర్వాత వస్తుంది కనక రెండవభాగాన్ని అనుపల్లవి అని అంటారు.పాట యందలి రెండవ చరణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు