Jump to content

అనుప్రాసము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం/సం.వి.అ.పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. వివ. అనుప్రాసములు అయిదు విధములు 1. ఛేకానుప్రాసము - అవ్యవధానముగ వ్యంజనముల జంటలు ఆవృత్తములగునట్టిది 2. వృత్త్యనుప్రాసము - వ్యంజనములకు ఆవృత్తి కలుగునది 3. ఛేకానుప్రాసము - తాత్పర్య విశేషమును స్ఫురింపఁజేయు శబ్దముల పునరుక్తి 4. శ్రుత్యనుప్రాసము-చెవికి మిక్కిలి ఇంపుగా కలుగు వర్ణావృత్తి 5. అంత్యానుప్రాసము - పదాంతమునందలి వర్ణసామ్యము.ఒక శబ్దాలంకారము. వర్ణసామ్యము.
  2. శబ్దసామ్యముఁ గలిగి యుండునట్లు చెప్పిన యొక శబ్దాలంకారము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]