Jump to content

అనుభవశాలి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
సం.విణ. (న్‌.ఈ.న్‌.)
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అనుభవ(అనుభవములు)శాలి(కలవాడు).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అనేకపరిస్థితులను ఎదుర్కొని, వాటిలోని కష్టసుఖాలను, సాధకబాధకాలను, లగువుబిగువులను తెలుసుకొన్నవాడు.

  • 1. అనుభవి : చూ, సహృదయుడు; 2. అనుభవము గలవాడు : అనుభవి.
  • సం.విణ. అనుభవముచే ఒప్పువాడు.
  • మంచి అనుభవము గలవాఁడు.
నానార్థాలు

అనుభవపరుడు, అనుభవి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]