అనువృత్తిన్యాయము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్వసూత్రమునుండి కొన్నిపదములు అర్థవివరణమునకై ఉత్తరసూత్రములోనికిఁ గొనిపోవుట అనువృత్తి అనఁబడును. (వ్యాకరణాదిసూత్రములయందీ అనువృత్తి సుస్పష్టము.) స్వప్రయోజనసాధనమునకై పూర్వపూర్వాంశముల నాశ్రయించుపట్ల నీన్యాయ ముపయుక్తము. అనువృత్తి ఆవృత్తికి రూపాంతరము. ఆవృత్తియన నుద్దిష్ట విషయమును మఱల మఱల వచించుట. అట్లొనర్చుటవలన పూర్వవిషయము సుదృఢ మవును. "అభ్యాసం కూసు విద్య" అన్నట్లు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు