Jump to content

అనూచానుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము

సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. వేదాలు పూర్తిగా తెలిసిన వాడు అని అర్థము / అంగములతోడ వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణుడు.
  2. విద్వాంసుడు.
  3. సాంగముగా వేదాధ్యయనము చేసినవాడు
  4. సం.విణ. గురుముఖమున సాంగవేదాధ్యయనము చేసినవాడు, వినయము గలవాడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]