అన్న

విక్షనరీ నుండి

ఉచ్చారణ[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
  • పుంలింగం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అన్నఅంటే తనకన్నా పెద్దవాడైన సోదరుడు.

అగ్రజుడు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అన్నయ్య.
  2. అగ్రజుడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"క. అన్న యిదిధర్మువని మీ, యన్నను నన్నును నతి ప్రియంబున నెదలో, మన్నించి యేమిపనిచినఁ, గ్రన్నన నా పనుపుసేయఁగడఁగుము బుద్ధిన్‌." భార. ఆది. ౬, ఆ.)

  • వాడు యీ మాట అన్నప్పుడు

^నీవన్నదానికిని వారు అన్నదానికిని యేమి భేదము

  • చేదర్థంబునందు వృత్తంబగు భావలక్షణంబునందు నవర్ణకంబు ద్రుతాంతంబగు' - అన్నన్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అన్న&oldid=967240" నుండి వెలికితీశారు