అన్ననాళం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
నోటి నుండి జీర్ణాశయంకి ఆహారము కొనిపోయే నాళం (గొట్టము).అన్నవాహిక, ఆహారనాళము దీనికి పర్యాయపదాలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు