అన్యార్థ మపి ప్రకృత మన్యార్థం భవతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సంస్కృత న్యాయములు
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకప్రయోజనమునకై కావింపబడిన యొకవస్తువు మఱొక ప్రయోజనమునకుగూడ ఉపయోగించును. "యత్తావ దుచ్యతేన చాన్యార్థం ప్రకృత మన్యార్థం భవతీ త్యన్యార్థమపి ప్రకృత మన్యార్థం భవతి| తద్యథా- శాల్యర్థం కుల్యాః ప్రణీయన్తే తాభ్యశ్చ పానీయం పీయత ఉపస్పృశ్యతేచ శాలయశ్చ భావ్యన్తే." (చెంబులో తాను త్రాగుటకై తెచ్చి యుంచుకొనిన యుదకము యితరులకుకూడ నుపయోగించునట్లు.) "కుల్యాప్రణయన"న్యాయమును, "జామాత్రర్థం శ్రపితస్య సూపాదే రతిథ్యుపకారకత్వమ్‌" అను న్యాయమును జూడుము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]