Jump to content

అన్వయము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం/సంస్కృత విశేష్యము/సం.వి.అ.పుం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పదములకుగాని, పదార్థములకుగాని గల పరస్పర సంబంధము.
  2. కులము; పొందిక.[శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) ]/వంశము.
  3. హేతు సాధ్యముల నియత సంబంధము (తర్క).
  4. వివ. 'కొండ అగ్గికలది - పొగవలన-' ఇట పొగ హేతువు - అగ్గికలిగియుండుట సాధ్యము - ఎక్కడెక్కడ పొగుండునో అక్కడక్కడ అగ్గియుండును. కావున ఇది వీరికి నిత్య సంబంధము .............ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
సం.వి.....వెంబడించుట, పదపదార్థ సంబంధము, కులము, కూడిక.
నానార్థాలు

వంశము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పదముల యొక్క పరస్పరాకాంక్షాయోగ్యత, ఇమిడిక. ఉదా:.ఈ శ్లోకమునకు అన్వయము తెలియలేదు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అన్వయము&oldid=897531" నుండి వెలికితీశారు