Jump to content

అపవాదై రుత్సర్గా బాధ్యన్తే

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

సామాన్యశాస్త్రములచే అపవాదశాస్త్రములు బాధింపబడును. ఈయది వ్యాకరణపరిభాష. సామాన్యముగ చెప్పబడిన విధి (General rule) దాని కపవాదముగ అనఁగా బాధకముగా చెప్పబడిన మఱొకవిధి (Special rule) చే బాధింపఁబడును. "లబ్ధప్రతిష్ఠాః ప్రథమం కిం యూయం బలవత్తరైః, అపవాదై రివోత్సర్గాః కృతవ్యావృత్తయః పరైః" (కుమారసంభవము. 2-27) "యః కశ్చన రఘూణాంహి పర మేకః పరంతపః, అపవాద ఇవోత్సర్గం వ్యావర్తయితు మీశ్వరః" (రఘువంశము. 15-7)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939