అపసవ్యం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ప్రతికూలం, వ్యతిరేకం [కోస్తా; కళింగాంధ్రం]
- సవ్యం కానిది; జంధ్యాన్ని ఎడమ భుజం విూది నుంచి కుడి భుజం విూదకు మార్చి ఉంచడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు