అపసవ్యము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం./సం.వి.అ.న./సం.వి
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అపసవ్యము అంటే సవ్యము కానిది. కుడివైపు....
- 1. దేహముయొక్క కుడిభాగము;
- 2. కుడిచేతి తర్జన్యంగుష్ఠముల యొక్క మధ్యభాగము, (పితృదేవతలకు తర్పణములు ఈ స్థానముననుండి విడిచెదరు.)అనుకూలము కానిది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అపసవ్యముగా
- అపసవ్యంగా
- అపసవ్యంతో
- అపసవ్యంమే
- వ్యతిరేక పదాలు