అపహసించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కంటనీరు క్రమ్మునట్లునవ్వు
- గేలిచేయు, పరియాచకముచేయు./వికటముగా నవ్వు,/ గేలిచేయు,/ పరిహసించు, /అకారణముగ నవ్వు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. ఈదురాత్ముఁడు మిమ్ము నివ్వనంబున నితాంతాయాస పీడితు లయినవారిఁ, బరమ ధర్మాత్ముల భార్యాసమేతుల నపహసింపఁ దలంచి యరుగుదెంచె." భార.అర. ౫,ఆ. ౪౩౦.