అపుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- /సం.వి.
నామవాచకము/రూ. అప్డు. వృత్తిలో ఇది కేవలము కాలవాచకము.
- వ్యుత్పత్తి
- వ్యు. ఆ + ప్రొద్దు-పొద్దు (బ్రధ్న) త్రిక కార్యము - అప్ప్రొద్దు - అప్పొద్దు - రేఫాది ఖండమునకు డుగా మార్పు - ఒకారమునకు ఉకారము-అప్పుడు-పలోపము-అపుడు- ఉలోపము-అప్డు.
విశే. తమిళములోని అప్పొఱుదు అను పదమునందలి విశిష్టోచ్చారణముగల ఱ అను వర్ణము డకారముగా మాఱి అప్పుడు అయి యుండును. పఱం = పండు-ఇత్యాదులలో ఱకారము డకారమగుట ప్రసిద్ధము - అని కొందఱు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అష్టవసువులులో ఒకడు. వారు.... అపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు. అనిలుడు, ఆనలుడు, ప్రత్యూషణుడు, ప్రభాసుడు , అనువారు ఎనిమిది మంది వసువులు.
- ఆసమయమున.= అప్పుడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు