అపోహనము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తప్పుగా ఊహించుట.
- అన్వయరూపమున లక్షణము చెప్పకుండుట - అతద్వ్యావృత్తి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
విడుచుట, తొలగించుట, తప్పుటూహ, విపరీతతర్కము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు