Jump to content

అప్ప

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
అక్క. [శ్రీకాకుళం; గోదావరి; నెల్లూరు; అనంతపురం]
పిండివంట (అప్పచ్చిరూపాంతరము). [కర్నూలు]
అయ్యఅనుట (సంబుద్ధిలో). [అనంతపురం]..........ఏ మప్పా.
తండ్రి. [రాయలసీమ]
వై. వి. 1. తల్లి; 2. తండ్రి; ఉదా
......... "రగడ. అప్పయానతిబుని కానల కరిగి తపసుల వెఱపుదీఱిచి, చుప్పనాకను ముక్కుజెవులును సొరిదిగోసి కొఱంతఁజేరిచి." అ\చ్చ. యు, కాం.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
అక్క. "క. అప్పయు బరిజనములుఁ దనుఁ, దప్పక కనుగొనుచునుండ." భార. విరా. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అప్ప&oldid=950997" నుండి వెలికితీశారు