అప్పగించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం/వై.స.క్రి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒప్పగించు - చదివిన పాఠమును పుస్తకము చూడకుండ చదివి వినిపించు.
- అధీనము చేయు - సురక్షితముగా ఉంచుటకై ఒకరికి ఇచ్చు.
- కైవసము సేయు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. నీవు చతురమతివి నీకు నిక్కన్నియ, నప్పగింపనేల యైన నాదు, హృదయమతులు దీనియెడ గడు నార్ద్రమై, యుండు గాన జెప్పకుండరాదు." భార.విరా. ౧,ఆ. ౨౪౯.